Surprise Me!

TCS Layoffs : ఉద్యోగుల తొలగింపుపై టీసీఎస్ క్లారిటీ | Oneindia Telugu

2025-09-30 243 Dailymotion

ఈ ఏడాది టెక్ ఉద్యోగుల లేఆఫ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో టెక్ కంపెనీలు 20 వేలకు పైగా ఉద్యోగాల కోతల్ని చేపట్టాయి. ఇందులో భారతీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగుల్ని టీసీఎస్ సాగనంపిన తీరు కలకలం రేపింది. . ఈ నేపథ్యంలో టీసీఎస్ అధికారికంగానే స్పందించింది. భారత్ లో తమ కంపెనీలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నారనే పుకార్లను టీఎసీఎస్ అధికారికంగా తోసిపుచ్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని, సర్కూలేట్ చేయవద్దని కోరింది.

Tech layoffs are on the rise in 2025, with over 20,000 employees losing jobs across various companies. Recent reports claimed that TCS fired 12,000 employees, creating panic among IT professionals.

However, TCS has officially denied these rumors, calling them completely false. The company clarified that:
✔ There are no large-scale layoffs happening in India
✔ Viral reports are fake and misleading
✔ Employees and the public should not believe or spread such news

In this video, we cover:
🔹 Layoff trends in the tech industry
🔹 Rumors surrounding TCS job cuts
🔹 The official response from TCS
🔹 What employees should know going forward

👉 Watch the full video for complete clarity on the situation.
👍 LIKE | 🔁 SHARE | ✅ SUBSCRIBE for accurate IT and business updates!

#TCS #Layoffs #TechInfo #TCSLayoffs #FactCheck #ITJobs #IndianIT #TCSUpdate #JobCuts #Technology

Also Read

TCS layoffs: త్వరలో 80 వేల లేఆఫ్స్..? టీసీఎస్ క్లారిటీ ఇదే..! :: https://telugu.oneindia.com/news/india/tcs-addresses-layoff-rumors-clarifies-speculations-on-80-000-jobs-454033.html?ref=DMDesc

TCS Layoffs: రిజైన్ చేయమంటే నో అన్నా..! వాళ్లే టార్గెట్- టీసీఎస్ ఉద్యోగి షాకింగ్..! :: https://telugu.oneindia.com/news/india/tcs-employee-shares-shocking-ordeal-after-refusing-to-resign-amid-layoffs-452053.html?ref=DMDesc

కొత్త కారు కొనేముందు TCS గురించి తెలుసుకోండి! :: https://telugu.oneindia.com/science-technology/tcs-on-car-purchase-understand-this-tax-before-buying-a-new-car-451509.html?ref=DMDesc

~PR.358~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon